చట్టప్రకారమే జగన్కు బెయిల్: బొత్స | YS Jaganmohan Reddy Got Bail as per as Law: Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

చట్టప్రకారమే జగన్కు బెయిల్: బొత్స

Published Mon, Sep 23 2013 8:52 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

చట్టప్రకారమే జగన్కు బెయిల్: బొత్స - Sakshi

చట్టప్రకారమే జగన్కు బెయిల్: బొత్స

చట్టప్రకారమే వైఎస్ జగన్కు బెయిల్ వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. కోర్టు కార్యకలాపాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటామన్నారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉంటామని తెలిపారు. నిన్నటి వరకు సీబీఐ మంచిదన్న చంద్రబాబుకు నేడు చెడుగా కనిపిస్తోందా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

జగన్ బెయిల్ వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. జగన్కు చట్టప్రకారం బెయిల్ వచ్చిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement