తెలంగాణకు వైఎస్సార్ సీపీ పరిశీకులు వీరే | ysr congress party released observers names in telangana for elections | Sakshi
Sakshi News home page

తెలంగాణకు వైఎస్సార్ సీపీ పరిశీకులు వీరే

Published Mon, Mar 10 2014 3:14 PM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

తెలంగాణకు వైఎస్సార్ సీపీ పరిశీకులు వీరే - Sakshi

తెలంగాణకు వైఎస్సార్ సీపీ పరిశీకులు వీరే

హైదరాబాద్: త్వరలో జరగనున్న ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. తెలంగాణకు ఎన్నికల పరిశీలకులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. తెలంగాణలోని 9 జిల్లాలకు పరిశీలకుల పేర్లు ప్రకటించింది. వివిధ జిల్లాలకు సంబంధించిన జాబితా ఇలా ఉంది..

ఖమ్మం-పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్‌-గుణ్ణం నాగిరెడ్డి, నల్లగొండ-బాలమణెమ్మ, రంగారెడ్డి-గాదె నిరంజన్‌రెడ్డి, వరంగల్‌-జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, మెదక్‌-శ్రవణ్‌కుమార్ రెడ్డి, నిజామాబాద్-నాయుడు ప్రకాష్, కరీంనగర్‌-కొండా రాఘవరెడ్డి, ఆదిలాబాద్-వినాయక్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement