అధికారుల అత్యుత్సాహం, వైఎస్‌ఆర్‌ విగ్రహానికి ముసుగు | YSR Statue Covered in Dharmavaram | Sakshi
Sakshi News home page

అధికారుల అత్యుత్సాహం, వైఎస్‌ఆర్‌ విగ్రహానికి ముసుగు

Published Sat, Mar 8 2014 9:29 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

YSR Statue Covered in Dharmavaram

అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎన్నికల కోడ్ అమలుతో పాటు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎన్నికల సిబ్బంది ముసుగు వేశారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement