టీడీపీ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి | YSRCongress follower murdered in clash Seetanagaram of East Godavari | Sakshi
Sakshi News home page

టీడీపీ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి

Published Wed, May 7 2014 4:39 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

YSRCongress follower murdered in clash Seetanagaram of East Godavari

సీతానగరం: తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు జరిపిన దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త మృతి చెందారు. ఈ దుర్ఘటన తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మృతి చెందారనే వార్తతో ఆప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. సుమారు 200 మంది కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement