విశాఖను రైల్వే జోన్ గా ప్రకటించాలి- వైఎస్ఆర్ సీపీ | ysrcp dharna in vishakapatnam | Sakshi
Sakshi News home page

విశాఖను రైల్వే జోన్ గా ప్రకటించాలి- వైఎస్ఆర్ సీపీ

Published Tue, Feb 24 2015 1:05 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

ysrcp dharna  in vishakapatnam

విశాఖ: విశాఖపట్నం ను రైల్వేజోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వైఎస్ఆర్ సీసీ భారీ ధర్నా చేపట్టింది. జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ ఆధ్వర్యంలో జిల్లా లోని దొండపర్తి డీఆర్ఎమ్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో పాడేరు ఎమ్మెల్యే దిడ్డి ఈశ్వరి, నియోజక వర్గ ఇంచార్జ్ లు, దళిత, మైనార్టీ నేతలు పాల్గన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement