మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో 40 షేర్లు 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి.వీటిలో ఏబీబీ ఇండియా, రాజదర్శన్ ఇండస్ట్రీస్, అర్మాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్,ఏయూస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆసమ్ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, బి.సి.పవర్ కంట్రోల్స్, బ్లూ బ్లెండ్స్ ఇండియా, చోళమండళమ్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, కాఫీడే ఎంటర్‌ప్రైజెస్, డి.బి.కార్పొరేషన్, డీసీబీ బ్యాంక్, ఇయాన్ ఎలక్ట్రిక్, హోటల్ రగ్భీ, ఇండియా బుల్స్ వెంచర్స్, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్, ఐఎల్ అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పొర్టేషన్ నెట్‌వర్క్స్,ఇండ్-స్విఫ్ట్ లిమిటెడ్, కృష్ణా ఫోస్కెమ్‌లు ఉన్నాయి.
గరిష్టాన్ని తాకిన షేర్లు
ఎన్‌ఎస్‌ఈలో 18 షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. వీటిలో ఆర్తి డ్రగ్స్, ఆల్‌కెమిస్ట్, అస్టెక్ లైఫ్‌సైన్సెస్, అరబిందో ఫార్మా, బఫ్నా ఫార్మాసూటికల్స్, బేయర్ క్రాప్‌సైన్సెస్, సిప్లా, కోరమాండల్ ఇంటర్నేషనల్, ఎడ్యుకంప్ సొల్యూషన్స్, గొయెంకా డైమండ్ అండ్ జువెల్స్, ద ఇండియా సిమెంట్స్, జేఎంటీ ఆటో, లుపిన్, మిట్టల్ లైఫ్ స్టైల్, ప్రకాశ్ స్టీలేజ్, రుచీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వినైల్ కెమికల్స్ ఇండియాలు ఉన్నాయి. కాగా మధ్యహ్నాం 2:10 గంటల ప్రాంతంలో నిఫ్టీ 27.40 పాయింట్లు నష్టపోయి 9,011.85 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్‌ఈలో సెన్సెక్స్ 91.20 పాయింట్లు నష్టపోయి 30,574.39 వద్ద ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment