ఎయిర్‌కోస్టా రూ.1,000 డిస్కౌంట్ | Air Costa Rs 1,000 discount | Sakshi
Sakshi News home page

ఎయిర్‌కోస్టా రూ.1,000 డిస్కౌంట్

Published Fri, Jul 10 2015 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

ఎయిర్‌కోస్టా  రూ.1,000 డిస్కౌంట్

ఎయిర్‌కోస్టా రూ.1,000 డిస్కౌంట్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇప్పటి వరకు ఎయిర్‌కోస్టాలో పది లక్షల మంది ప్రయాణం చేసినందుకు గాను అన్ని టికెట్లపై రూ. 1,000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. జూలై 10 ఉదయం10 గంటల నుంచి జూలై 14 సాయంత్రం ఆరు గంటల లోపు బుక్ చేసుకున్న టికెట్లపై ఈ తగ్గింపు వర్తిస్తుందని ఎయిర్‌కోస్టా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 24లోపు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement