రూ.1,777కే ఎయిర్ ఇండియా టికెట్ | Air India offers ticket at Rs 1777 | Sakshi
Sakshi News home page

రూ.1,777కే ఎయిర్ ఇండియా టికెట్

Published Wed, Jun 10 2015 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

రూ.1,777కే ఎయిర్ ఇండియా టికెట్

రూ.1,777కే ఎయిర్ ఇండియా టికెట్

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పరిమిత కాల దేశీ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీ విమాన టికెట్లను రూ.1,777లకే ప్రయాణికులకు అందిస్తోంది. జూన్ 10 నుంచి 12 మధ్యకాలంలో బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకున్న వారు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement