విద్యార్థులకు ఎయిరిండియా డిస్కౌంట్ ఆఫర్ | Air India Announces Special Discounted Fares For Students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఎయిరిండియా డిస్కౌంట్ ఆఫర్

Published Thu, Jun 2 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

విద్యార్థులకు ఎయిరిండియా డిస్కౌంట్ ఆఫర్

విద్యార్థులకు ఎయిరిండియా డిస్కౌంట్ ఆఫర్

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తాజాగా విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ.. ఈ పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా చదువు పరంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించే విద్యార్థులకు దేశీ విమాన టికెట్‌ను రూ.3,500 నుంచి అందిస్తోంది. తాజా ఆఫర్ ప్రయాణికులకు జూలై 31 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్న వారు జూలై 1 నుంచి ఆగస్ట్ 31 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement