ఏపీజీవీబీకి స్కోచ్ అవార్డు | APGVB bags award for financial inclusion | Sakshi
Sakshi News home page

ఏపీజీవీబీకి స్కోచ్ అవార్డు

Published Tue, Jun 16 2015 12:48 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

ఏపీజీవీబీకి స్కోచ్ అవార్డు - Sakshi

ఏపీజీవీబీకి స్కోచ్ అవార్డు

ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో బయోమోట్రిక్ టెక్నాలజీ వినియోగం, బిజినెస్ లీడర్‌షిప్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చినందుకుగాను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ 2015 అవార్డును కైవసం చేసుకుంది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకుంటున్న ఏపీజీవీబీ చైర్మన్ నరసి రెడ్డి, జనరల్ మేనేజర్ వై.ఎన్.సుకుమార్ (చిత్రంలో).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement