యాపిల్ చేతికి కోహిరెంట్ నావిగేషన్ కంపెనీ
వాషింగ్టన్: హై-అక్యూరసి జీపీఎస్, నావిగేషన్ టెక్నాలజీస్ వంటి కార్యకలాపాలను నిర్వహిం చే కోహిరెంట్ నావిగేషన్ కంపెనీని యాపిల్ కైవసం చేసుకుంది. దీని ద్వారా యాపిల్ తన నావిగేషన్, మ్యాపింగ్ వ్యవ స్థను మరింత పటిష్టం చేసుకోనుంది. ఈ ఒప్పందాన్ని యాపిల్ కంపెనీ ధ్రువీకరించింది.