ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని లొహాని | As Air India CMD Ashwani lohani | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని లొహాని

Sep 1 2015 1:27 AM | Updated on Sep 3 2017 8:29 AM

ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని లొహాని

ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని లొహాని

రైల్వే సర్వీస్ అధికారి అశ్వని లొహాని దేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు...

న్యూఢిల్లీ: రైల్వే సర్వీస్ అధికారి అశ్వని లొహాని దేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన 1980 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ అధికారి. అశ్వని లొహాని మూడేళ్లపాటు ఎయిర్ ఇండియా సీఎండీగా కొనసాగనున్నారు. ఈయనకు ముందు ఎయిర్ ఇండియా సీఎండీగా ఉన్న రోహిత్ నందన్ ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement