ఆర్థిక కార్యదర్శిగా అశోక్ లవాసా | Ashok Lavasa named Finance Secretary | Sakshi
Sakshi News home page

ఆర్థిక కార్యదర్శిగా అశోక్ లవాసా

Published Wed, Jun 1 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

ఆర్థిక కార్యదర్శిగా అశోక్ లవాసా

ఆర్థిక కార్యదర్శిగా అశోక్ లవాసా

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖలో వ్యయ విభాగపు కార్యదర్శిగా ఉన్న అశోక్ లవాసా తాజాగా ఆర్థిక కార్యదర్శిగా నియమితులయ్యారు. లవాసా.. 1980 బ్యాచ్‌కు చెందిన హరియాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి. క్యాబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఈయన నియామకానికి ఆమోద ముద్ర వేసింది. ఈయన బ్యాచ్‌మేట్ అయిన శక్తికాంత దాస్.. ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యద ర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక రెవెన్యూ కార్యదర్శిగా హస్ముఖ్ అధియా, ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా అంజులీ చిబ్ దుగ్గల్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా నీరజ్ కుమార్ గుప్తా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement