ఆడి ‘ఏ6 మ్యాట్రిక్స్’లో పెట్రోల్ వేరియంట్ | Audi Launches the A6 Matrix 35 TFSI in India At Rs. 52.7 Lakh | Sakshi
Sakshi News home page

ఆడి ‘ఏ6 మ్యాట్రిక్స్’లో పెట్రోల్ వేరియంట్

Published Tue, Aug 30 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

ఆడి ‘ఏ6 మ్యాట్రిక్స్’లో పెట్రోల్ వేరియంట్

ఆడి ‘ఏ6 మ్యాట్రిక్స్’లో పెట్రోల్ వేరియంట్

ధర రూ.52.75 లక్షలు

 న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ తన ‘ఏ6 మ్యాట్రిక్స్ 35 టీఎఫ్‌ఎస్‌ఐ’ సెడాన్ కారు మోడల్‌లో తాజాగా పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.52.75 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఇందులో 1.8 లీటర్ పెట్రోల్ ఇం జిన్, 7 స్పీడ్ ట్రాన్స్‌మిషన్, అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలేషన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 7.9 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement