అరబిందో ట్రమడాల్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఓకే | Aurobindo USFDA OK to tramadal | Sakshi
Sakshi News home page

అరబిందో ట్రమడాల్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఓకే

Published Sat, Oct 24 2015 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 11:22 AM

అరబిందో ట్రమడాల్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఓకే

అరబిందో ట్రమడాల్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఓకే

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరబిందో ఫార్మాకు చెందిన ట్రమడాల్ టాబ్లెట్స్‌ను అమెరికాలో విక్రయించడానికి యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. 2015-16 ఆర్థిక ఏడాది నాల్గవ త్రైమాసికంలో ఈ ట్యాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నొప్పి నివారణకు వినియోగించే ట్రమడాల్‌ను 100, 200, 300 ఎంజీలలో విక్రయించనుంది. హైదరాబాద్ యూనిట్ నుంచి యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి పొందిన 50వ ఔషధంగా ట్రమడాల్ రికార్డులకు ఎక్కింది. అమెరికాలో ఈ ఔషధం మార్కెట్ పరిమాణం ఏడాదికి రూ. 360 కోట్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement