బజాజ్‌ హిందుస్తాన్‌ విద్యుత్‌ వ్యాపారం విక్రయం | Bajaj Hindusthan Sugar: Sale of power assets to drive earnings | Sakshi
Sakshi News home page

బజాజ్‌ హిందుస్తాన్‌ విద్యుత్‌ వ్యాపారం విక్రయం

Published Wed, Dec 21 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

బజాజ్‌ హిందుస్తాన్‌ విద్యుత్‌ వ్యాపారం విక్రయం

బజాజ్‌ హిందుస్తాన్‌ విద్యుత్‌ వ్యాపారం విక్రయం

డీల్‌  విలువ రూ.1,800 కోట్లు  
న్యూఢిల్లీ: బజాజ్‌ హిందుస్తాన్‌ షుగర్‌ కంపెనీ తన విద్యుదుత్పత్తి వ్యాపారాన్ని విక్రయిస్తోంది. తన గ్రూప్‌కే చెందిన లలిత్‌పూర్‌ పవర్‌ జనరేషన్‌ కంపెనీ(ఎల్‌పీజీసీఎల్‌)కు రూ.1,800 కోట్లకు ఈ విద్యుదుత్పత్తి వ్యాపారాన్ని విక్రయించనున్నది. ఈ మేరకు తమ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని బజాజ్‌ హిందుస్తాన్‌ బాంబే స్టాక్‌ ఎక్సే్చంజ్‌(బీఎస్‌ఈ)కి వెల్లడించింది.  14 ప్రాం తాల్లో 449 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేస్తున్నామని, ఈ విద్యుదుత్పత్తి వ్యాపారాన్ని మొత్తం నగదుకే ఎల్‌పీజీసీఎల్‌కు విక్రయిస్తామని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement