క్యాప్‌జెమిని ఇండియా హెడ్ శ్రీనివాస్ కందుల | Capgemini appoints Srinivas Kandula as CEO of India operations | Sakshi
Sakshi News home page

క్యాప్‌జెమిని ఇండియా హెడ్ శ్రీనివాస్ కందుల

Published Thu, Jan 14 2016 3:22 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

క్యాప్‌జెమిని ఇండియా హెడ్ శ్రీనివాస్ కందుల

క్యాప్‌జెమిని ఇండియా హెడ్ శ్రీనివాస్ కందుల

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ ఐటీ సర్వీసెస్ సంస్థ క్యాప్‌జెమిని భారత్ కార్యకలాపాల సీఈవోగా శ్రీనివాస్ కందుల నియమితులయ్యారు. ఇంతవరకు సీఈవోగా వ్యవహరించిన అరుణ్ జయంతి ఇక నుంచి గ్రూప్‌కు సంబంధించిన అంతర్జాతీయ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. శ్రీనివాస్ కందుల తన కెరీర్‌ను ఐగేట్‌లో (2007)ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ స్థాయి నుంచి ప్రారంభించారు. క్యాప్‌జెమినిలో ఐగేట్ విలీన ప్రక్రియలో శ్రీనివాస్ కందుల కీలక ప్రాత పోషించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement