ఐకియా ‘లెట్స్‌ ప్లే ఫర్‌ చేంజ్‌’ | A case of the IKEA effect: when labour meets love | Sakshi
Sakshi News home page

ఐకియా ‘లెట్స్‌ ప్లే ఫర్‌ చేంజ్‌’

Published Fri, Nov 9 2018 1:31 AM | Last Updated on Fri, Nov 9 2018 1:31 AM

A case of the IKEA effect: when labour meets love - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారతదేశంలో తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్వీడిష్‌ ఫర్నిచర్, ఫర్నిషింగ్‌ దిగ్గజం ఐకియా... ‘లెట్స్‌ ప్లే ఫర్‌ చేంజ్‌’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలు, పెద్దలకు ఆటల ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఐకియా స్టోర్లలో పలు చోట్ల ఆటల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement