పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై రేపు నిర్ణయం! | Decision on price Reduction of Diesel to tommorrow | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై రేపు నిర్ణయం!

Published Tue, Sep 30 2014 7:23 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై రేపు నిర్ణయం! - Sakshi

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై రేపు నిర్ణయం!

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపుపై మంగళవారం సాయంత్రం కేంద్రప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు. 
 
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వదేశానికి తిరిగి రాగానే చమురు ధరల తగ్గింపుపై ఓ ప్రకటన చేస్తారన్నారు. మంగళవారం సాయంత్రం అమెరికా పర్యటన ముగించుకుని భారత దేశానికి ప్రయాణమవుతారన్నారు. 
 
లీటర్ పెట్రోల్ ధరపై 1.75 రూపాయలు, డీజిల్ పై 1 రూపాయి తగ్గే అవకాశముంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement