డుకాటి స్క్రాంబ్లర్.. 2 కొత్త వేరియంట్స్ | Ducati Scrambler 2 new variants .. | Sakshi
Sakshi News home page

డుకాటి స్క్రాంబ్లర్.. 2 కొత్త వేరియంట్స్

Published Sat, Jun 20 2015 7:14 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

డుకాటి స్క్రాంబ్లర్.. 2 కొత్త వేరియంట్స్

డుకాటి స్క్రాంబ్లర్.. 2 కొత్త వేరియంట్స్

ధరలు రూ.7.5 లక్షల నుంచి...
 
 న్యూఢిల్లీ : ప్రముఖ ఇటాలియన్  సూపర్ బైక్స్ తయారీ కంపెనీ డుకాటి తన స్క్రాంబ్లర్ మోడల్‌లో రెండు కొత్త వేరియంట్లను ఆవిష్కరించింది. స్క్రాంబ్లర్ క్లాసిక్, ఫుల్ థ్రోటిల్ అనే ఈ వేరియంట్ల ధరలు రూ.7.5 లక్షల (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) నుంచి ఉంటాయని కంపెనీ తెలిపింది.

 హైదరాబాద్‌లో డుకాటి షోరూమ్
 డుకాటి కంపెనీ హైదరాబాద్‌లో కొత్త షోరూమ్‌ను ఏర్పాటుచేయనుంది. అలాగే భారత్‌లో కార్యకలాపాల విస్తరణపై దృష్టికేంద్రీకరించింది. ఏడాది చివరకు కొత్తగా 5 షోరూమ్‌లను ప్రారంభించాలని, వాటి సంఖ్యను 2016 నాటికి 13కు పెంచుకోవాలని భావిస్తోంది. అలాగే రూ.6.5 లక్షలు-రూ.40 లక్షల ధర శ్రేణిలో ఉన్న పది మోడళ్లకు చెందిన బైక్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement