రాణా కపూర్‌ నివాసంలో ఈడీ సోదాలు | ED Conducts Raids at Yes Bank Founder Rana Kapoor is residence | Sakshi
Sakshi News home page

రాణా కపూర్‌ నివాసంలో ఈడీ సోదాలు

Published Sat, Mar 7 2020 6:22 AM | Last Updated on Sat, Mar 7 2020 6:22 AM

ED Conducts Raids at Yes Bank Founder Rana Kapoor is residence - Sakshi

యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌

ముంబై: మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణలో భాగంగా యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ నివాసంలో (ముంబై) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహించింది. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఈ దాడులు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఓ కార్పొరేట్‌ సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలం తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని అవకతవకలపైనా ఈడీ విచారణ జరుపుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement