
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లుకు సెలవు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు (శుక్రవారం 10) మార్కెట్లకు సెలవు. అలాగే బులియన్, కమోడిటీ మార్కెట్లు, ఫారెక్స్ మార్కెట్లు సైతం పనిచేయవు. సోమవారం(13న) ఉదయం 9.15కు యథావిధిగా ప్రారంభమవుతుంది. సెన్సెక్స్ 1266 పాయింట్లు ఎగిసి 31,160 వద్ద , నిఫ్టీ సైతం 363 పాయింట్లు జంప్‌చేసి 9112 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా 31,000 పాయింట్ల మైలురాయినిఎగువన ముగిసింది. నిఫ్టీ కూడా 9100 ఎగువన పటిష్టంగా ముగిసింది. డాలరుతో మారకంలో రూపాయి గురువారం 76.28 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment