
న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌కు చెందిన చిప్ డిజైన్ సర్వీసెస్ సంస్థ టెస్ట్ అండ్ వెరిఫికేషన్ సొల్యూషన్స్(టీ అండ్ వీఎస్)ను హీరో ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేసింది. టీ అండ్ వీఎస్‌ను తమ గ్రూప్ కంపెనీ టెస్సాల్వ్ కొనుగోలు చేసిందని హీరో ఎలక్ట్రానిక్స్ సీఈఓ నిఖిల్ రాజ్‌పాల్ పేర్కొన్నారు. కొనుగోలు వివరాలను ఆయన వెల్లడించలేదు. టీ అండ్ వీఎస్ కొనుగోలుతో టెస్సాల్వ్ చిప్ డిజైన్ సామర్థ్యాలు మరింతగా మెరుగుపడుతాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment