హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ హ్యాపీ ఫ్యామిలీ ఆఫర్ | Homeocare International Happy Family Offer | Sakshi
Sakshi News home page

హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ హ్యాపీ ఫ్యామిలీ ఆఫర్

Published Sun, May 11 2014 12:45 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హోమియోకేర్  ఇంటర్‌నేషనల్ హ్యాపీ ఫ్యామిలీ ఆఫర్ - Sakshi

హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ హ్యాపీ ఫ్యామిలీ ఆఫర్

హైదరాబాద్: హోమియోపతి వైద్య సేవలను, దాని ప్రాముఖ్యతను ఈ తరానికి అందజేస్తున్న హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ సంస్థ- ఈ దిశలో మరో ముందడుగు వేసింది. తాజాగా హ్యాపీ ఫ్యామిలీ ఆఫర్‌కు శ్రీకారం చుట్టింది. కుటుంబంలోని సభ్యులందరూ ఆరోగ్యంగా, హాయిగా జీవించాలనే ప్రధాన సంకల్పంతో ఈ ఆఫర్‌ను సంస్థ ప్రారంభించింది. 90 రోజులు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఫ్రీ కన్సల్టేషన్, మెడిసిన్స్‌పై 30-40 శ్రేణిలో డిస్కౌంట్ ఈ ఆఫర్ ద్వారా లభిస్తాయి.

 ఈ ఆఫర్‌కు సంబంధించిన లోగోను శనివారం హైదరాబాద్‌లో ప్రముఖ సినీనటులు కృష్ణ, విజయనిర్మల, సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ శ్రీకాంత్ ముర్లవార్ ఆవిష్కరించారు. సుధీర్‌బాబు, నరేష్, లిటిల్ సూపర్‌స్టార్ గౌతమ్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోట్లాదిమందికి ప్రపంచస్థాయి హోమియోపతి వైద్య సేవలను తమ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఈ సందర్భంగా శ్రీకాంత్ ముర్లవార్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement