హానర్‌ 7ఎస్‌ లాంచ్‌.. | Honor 7S with 18:9 display, selfie flash launched | Sakshi
Sakshi News home page

హానర్‌ 7ఎస్‌ లాంచ్‌..

Published Mon, May 28 2018 8:24 PM | Last Updated on Mon, May 28 2018 8:24 PM

Honor 7S with 18:9 display, selfie flash launched - Sakshi

దిగ్గజ చైనా మొబైల్ సంస్థ హువాయి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  హానర్ 7ఎస్ పేరుతో తాజా డివైస్‌ను పాకిస్తాన్‌లో విడుదల చేసింది. ఇండియన్‌ కరెన్సీలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు 8,430 రూపాయలు. అయితే గ్లోబల్‌ వెబ్‌సైట్‌లో లిస్ట్‌ అయిన ఈ ఫోన్ భారత్‌ సహా, ఇతర మార్కెట్ల వినియోగదారులకు ఎపుడు లభ్యం కానుందీ స్పష్టత లేదు.

హానర్ 7ఎస్ ఫీచర్లు
5.45 ఇంచ్ డిస్‌ప్లే
1440 x 720 పిక్సల్స్  రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
 13 ఎంపీరియర్‌ కెమెరా
 5 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్
 3020 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement