హువావే వై 9.. త్వరలో   | Huawei Y9 India launch on January 10 | Sakshi
Sakshi News home page

హువావే వై 9.. త్వరలో  

Published Tue, Jan 8 2019 2:09 PM | Last Updated on Tue, Jan 8 2019 3:57 PM

Huawei Y9 India launch on January 10 - Sakshi

చైనాకు స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు హువావే  మరో స్మార్ట్‌ఫోన్‌ను  భారత  మార్కెట్లో లాంచ్‌ చేయనుంది.  వై  సిరీస్‌లో  భాగంగా తొలి స్మార్ట్‌ఫోన్‌ను వై 9 పేరుతో  జనవరి 10వ తేదీని ఈ  విడుదల చేయనుంది.  ఇప్పటికే చైనాలో గత ఏడాది తీసుకొచ్చిన  వై 9 ఫీచర్లపై అంచనాలు  ఈ కింది విధంగా ఉండనున్నాయి. 

 వై 9 ఫీచర్లు
6.5 అంగుళాల ఎల్‌సీడీ  డిస్‌ప్లే
2340x1080 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
ఆక్టాకోర్‌  కిరిన్‌ 710 సాక్‌
4జీబీ/6జీబీ ర్యామ్‌, 64జీబీ/128 స్టోరేజ్‌
16+2ఎంపీ  డ్యుయల్‌ రియర్‌కెమెరా
13+2 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ
ధర :  సుమారు రూ.20వేలు

అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌  పత్ర్యేకంగా అందుబాటులోకి రానుంది. ప్రీ బుకింగ్‌ కోసం నోటిఫై మి ఆప్షన్‌ కనిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement