స్టార్ ఇండియా ఉదయ్‌కు ఇంపాక్ట్ పర్సన్ అవార్డ్ | Impact Person Award to the Star India Uday | Sakshi
Sakshi News home page

స్టార్ ఇండియా ఉదయ్‌కు ఇంపాక్ట్ పర్సన్ అవార్డ్

Published Tue, Dec 9 2014 1:17 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

స్టార్ ఇండియా ఉదయ్‌కు ఇంపాక్ట్ పర్సన్ అవార్డ్ - Sakshi

స్టార్ ఇండియా ఉదయ్‌కు ఇంపాక్ట్ పర్సన్ అవార్డ్

హైదరాబాద్: స్టార్ ఇండియా సీఈఓ ఉదయ్ శంకర్‌కు ‘ద ఇంపాక్ట్ పర్సన్ ఆఫ్ ద డికేడ్-2014  అవార్డ్’ లభించింది. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ఈ అవార్డును ఉదయ్ శంకర్‌కు ప్రదానం చేశారని స్టార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. మీడియా, మార్కెటింగ్, ప్రకటనల పరిశ్రమకు దశాబ్దకాలంగా ఆయన చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు లభించిందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement