ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌ | IndiGo Airbus 320 (neo) makes emergency landing in Kolkata | Sakshi
Sakshi News home page

ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

Published Tue, Dec 11 2018 1:41 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

IndiGo Airbus 320 (neo) makes emergency landing in Kolkata - Sakshi

సాక్షి, కోలకతా: ఇండిగో ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం  మరోసారి ప్రమాదంలో పడింది. ఇండిగో నియోఎయిర్‌ బస్‌-300విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో కోలకతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. జైపూర్‌నుంచి కోలకతా బయలుదేరిన ఇండిగో విమానంలో ఆకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బందికి కాసేపు గందరలోళానికి లోనయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి  తరలించారు.

  ​కాక్‌పిట్‌లో పొగలను గమనించిన  సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారని ఎయిర్‌లైన్స్‌ వివరించింది. 136  మంది ప్రయాణికులు  క్షేమమని వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement