
కీలక వడ్డీరేట్లు యథాతథం
ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. వడ్డీరేట్లలో మార్పులు చేయలేదు.
ముంబయి : ద్రవ్య పరపతి విధానాన్నిప్రకటించింది ఆర్‌బిఐ అన్ని రకల వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సిఆర్‌ఆర్-నగదు నిల్వల నిష్ఫత్తిని ఆర్‌బిఐ యథాతథంగా ఉంచింది. 2014-15 సంవత్సరానికి జిడిపి వృద్ధిరేటు 5.5 శాతంగా అంచనా వేసింది. ఆర్ధిక వృద్దిరేటు పరుగులు పెట్టాలంటే కొన్ని కట్టడినిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారమిక్కడ తెలిపారు.