ఐటీడీసీ సీఎండీగా ఉమాంగ్ నరులా | ITDC appoints Umang Narula as CMD | Sakshi
Sakshi News home page

ఐటీడీసీ సీఎండీగా ఉమాంగ్ నరులా

Published Sat, Jun 13 2015 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

ఐటీడీసీ సీఎండీగా ఉమాంగ్ నరులా

ఐటీడీసీ సీఎండీగా ఉమాంగ్ నరులా

ముంబై: ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉమాంగ్ నరులా నియమితులయ్యారు. పర్యాటక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి గిరీశ్ శంకర్ ఇప్పటిదాకా ఐటీడీసీ మేనేజింగ్ డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. నరులా గతంలో జమ్మూకశ్మీర్ ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement