జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభం | Jio Payments Bank operations start | Sakshi
Sakshi News home page

జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభం

Published Wed, Apr 4 2018 12:31 AM | Last Updated on Wed, Apr 4 2018 12:31 AM

Jio Payments Bank operations start - Sakshi

ముంబై: జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని  ఆర్‌బీఐ తాజాగా  పేర్కొంది. 2015 ఆగస్టులో పేమెంట్స్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం పొందిన 11 సంస్థల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఒకటి. పేమెంట్స్‌ బ్యాంక్‌గా జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమయ్యాయని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ తొలిగా 2016 నవంబర్‌లో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలను ప్రారంభించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement