జేఎల్‌ఆర్‌ నుంచి ఎవోక్‌ ల్యాండ్‌మార్క్‌ 2018 ఎడిషన్‌ | JLR India launches 2018 Evoque Landmark Edition | Sakshi
Sakshi News home page

జేఎల్‌ఆర్‌ నుంచి ఎవోక్‌ ల్యాండ్‌మార్క్‌ 2018 ఎడిషన్‌

Published Wed, Jan 17 2018 12:36 AM | Last Updated on Wed, Jan 17 2018 12:36 AM

JLR India launches 2018 Evoque Landmark Edition  - Sakshi

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఇండియా తాజాగా తమ రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ ల్యాండ్‌మార్క్‌ 2018 ఎడిషన్‌ ప్రత్యేక మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) ధర రూ. 50.20 లక్షలు (ఎక్స్‌ షోరూం). వైఫై హాట్‌స్పాట్, కీ లెస్‌ ఎంట్రీ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కేవలం తొమ్మిది సెకన్లలో ఇది గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని టాప్‌ స్పీడ్‌ గంటకు 195 కిలోమీటర్లు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement