లేమన్ బ్రదర్స్ కు జేపీమోర్గాన్ పరిహారం | JP Morgan to Pay $1.42 Billion to Settle Most Lehman Claims | Sakshi
Sakshi News home page

లేమన్ బ్రదర్స్ కు జేపీమోర్గాన్ పరిహారం

Published Wed, Jan 27 2016 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

లేమన్ బ్రదర్స్ కు జేపీమోర్గాన్ పరిహారం

లేమన్ బ్రదర్స్ కు జేపీమోర్గాన్ పరిహారం

న్యూయార్క్: ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు లేమన్ బ్రదర్స్‌తో వివాదాన్ని కొంత మేర పరిష్కరించుకునేందుకు 1.42 బిలియన్ డాలర్లు చెల్లించడానికి జేపీమోర్గాన్ చేజ్ అంగీకరించింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానికి తెరతీస్తూ 2008లో లేమన్ బ్రదర్స్ దివాలా ప్రకటించింది. తమకు క్లియరింగ్ బ్యాంక్‌గా వ్యవహరించిన జేపీమోర్గాన్ అక్రమంగా నిధులు కైంకర్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని లేమన్ బ్రదర్స్ దావా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement