అనుబంధ కంపెనీల్లో ల్యాంకో పెట్టుబడులు | Lanco investments in related companies | Sakshi
Sakshi News home page

అనుబంధ కంపెనీల్లో ల్యాంకో పెట్టుబడులు

Published Sat, Sep 5 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

అనుబంధ కంపెనీల్లో ల్యాంకో పెట్టుబడులు

అనుబంధ కంపెనీల్లో ల్యాంకో పెట్టుబడులు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అనుబంధ కంపెనీల మూలధన అవసరాల కోసం ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. సెక్యూరిటీస్ రూపంలో రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వాటాదారుల అనుమతి కోరనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ నెలలలో జరిగే వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించాల్సి ఉంది. మార్చి 31, 2015 నాటికి ఈ అనుబంధ కంపెనీల్లో రూ.10,959 కోట్లు సెక్యూరిటీస్ రూపంలో ఇన్వెస్ట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement