లావా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ @రూ.5,699 | Lava budget smartphone @ Rs .5,699 | Sakshi
Sakshi News home page

లావా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ @రూ.5,699

Published Sat, Jul 25 2015 1:09 AM | Last Updated on Mon, Oct 22 2018 5:17 PM

లావా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ @రూ.5,699 - Sakshi

లావా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ @రూ.5,699

న్యూఢిల్లీ : లావా కంపెనీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, ఫ్లెయిర్ జెడ్1ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,699 అని కంపెనీ తెలి పింది. ఈ ఫోన్‌లో 5 అంగుళాల డిస్‌ప్లే, 1.3 గిగా హెట్జ్  క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొం ది. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్‌లెట్లలో విక్రయాలు ప్రారంభిస్తామని, ఈ నెల 30 నుంచి స్నాప్‌డీల్‌లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement