ఎల్‌ఐసీ రెండు కొత్త ప్లాన్‌లు.. | LIC unveils Children's Money Back Plan | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ రెండు కొత్త ప్లాన్‌లు..

Published Thu, Mar 5 2015 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

ఎల్‌ఐసీ రెండు కొత్త ప్లాన్‌లు..

ఎల్‌ఐసీ రెండు కొత్త ప్లాన్‌లు..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) జీవన్ సంగమ్, చిల్డ్రన్స్ మనీబ్యాక్ అనే రెండు సరికొత్త పథకాలను ప్రారంభించింది.   జీవన్ సంగమ్.. ఇది ఒక నాన్ లింక్డ్, సింగిల్ ప్రీమియం పథకం.ఈ సింగిల్ ప్రీమియం పథకం 6-50 ఏళ్ల లోపు వారికి కొన్ని నిబంధనలకు లోబడి అందుబాటులో ఉంటుంది. 12 ఏళ్ల లోపు పిల్లలకు చిల్డ్రన్స్ మనీబ్యాక్. పిల్లల విద్య తదితర అవసరాల కోసం ఉద్దేశించబడిన నాన్ లింక్డ్ మనీబ్యాక్ పథకమే ఇది.

ఈ పాలసీ కాలవ్యవధిలో పిల్లల జీవితానికి రిస్క్‌ను కవ ర్ చేస్తుంది. నిర్దేశించిన సమయం పూర్తయిన తర్వాత కాలానుగత చెల్లింపులూ చేయబడతాయి. ఒకవేళ పాలసీ సమయంలో తల్లిదండ్రులు మరణించినట్లయితే ఆ తర్వాత ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement