
మలబార్ ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ కు శంకుస్థాపన
ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు చెందిన త్రిస్సూర్‌లోని ‘మలబార్ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్’కు శంకుస్థాపన చేస్తున్న కేరళ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి పి.కె.కన్హళికుట్టి. చిత్రంలో త్రిస్సూర్ కార్పొరేషన్ మేయర్ అజిత జయరాజన్, మైనారిటీ కమిషన్ చైర్‌పర్సన్ మరియుమ్మ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఓ.అబ్దుల్ రెహమాన్ కుట్టి, మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ తదితరులు.