రంజాన్ సందర్భంగా మార్కెట్లకు సెలవు
ముంబై: ఈద్ ఎల్ ఫితర్ (రంజాన్ ఈద్) సందర్భంగా రేపు దేశీయ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బాంబే స్టాక్ ఎక్చ్సెంజ్(బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్సెంజ్, ఫారెక్స్, మానీ మార్కెట్, మెటల్, ఆయిల్, ఆయిల్ సీడ్ మార్కెట్లకు సెలవు. అయితే బులియన్, షుగర్ మార్కెట్ లు యధావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తాయి.