వాహన విక్రయాలు రయ్‌ రయ్‌ | Maruti, Mahindra, Honda post double-digit growth in car sales for May | Sakshi
Sakshi News home page

వాహన విక్రయాలు రయ్‌ రయ్‌

Published Fri, Jun 2 2017 12:53 AM | Last Updated on Mon, Oct 8 2018 7:58 PM

వాహన విక్రయాలు రయ్‌ రయ్‌ - Sakshi

వాహన విక్రయాలు రయ్‌ రయ్‌

మారుతీ, హోండా, మహీంద్రా అమ్మకాల్లో రెండంకెల వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ వాహన విక్రయాల్లో మే నెలలో బలమైన వృద్ధి నమోదైంది. మరీ ముఖ్యంగా మారుతీ సుజుకీ, హోండా కార్స్, మహీంద్రా, ఫోర్డ్‌ కంపెనీల వాహన అమ్మకాల్లో రెండంకెల వృద్ధి కనిపించింది. ఈ వృద్ధికి కొత్త మోడళ్ల ఆవిష్కరణ, యుటిలిటీ వెహికల్స్‌ డిమాండ్‌ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే టయోటా వాహన విక్రయాలు మాత్రం క్షీణించాయి.

టూవీలర్ల విభాగానికి వస్తే.. హీరో మోటొకార్ప్‌ విక్రయాలు 8.7 శాతం వృద్ధితో 6,33,884 యూనిట్లకు చేరాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మొత్తం విక్రయాలు 24.87 శాతం వృద్ధితో 60,696 యూనిట్లకు పెరిగాయి. ఇండియా యమహా అమ్మకాలు 10.65 శాతం వృద్ధితో 69,429 యూనిట్లకు ఎగశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement