మెర్సిడెస్ బెంజ్.. లిమిటెడ్ ఎడిషన్లు | Mercedes Benz India launches A Class and B Class ‘Edition 1’ variants at Rs 26.17 lakh and Rs 28.75 lakh | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్ బెంజ్.. లిమిటెడ్ ఎడిషన్లు

Published Wed, Jun 25 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

మెర్సిడెస్ బెంజ్.. లిమిటెడ్ ఎడిషన్లు

మెర్సిడెస్ బెంజ్.. లిమిటెడ్ ఎడిషన్లు

ముంబై: లగ్జరీ కార్లు తయారు చేసే మెర్సిడెస్-బెంజ్  కంపెనీ ఏ-క్లాస్, బీ-క్లాస్ మోడళ్లలో లిమిటెడ్ ఎడిషన్స్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఏ-క్లాస్ ఎడిషన్ 1 ధర రూ.26.17 లక్షలు, బీ-క్లాస్ ఎడిషన్ 1 ధర రూ.28.75 లక్షలు(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ముంబై).
 
తమ మొత్తం అమ్మకాల్లో 20% వాటా ఈ రెండు కార్లదేనని.. ఆ ఉత్సాహంతోనే ఈ రెండు కార్లలో లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను అందిస్తున్నామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ బొరిస్ ఫిట్జ్ చెప్పారు. 200 కార్లనే అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వీటిలో పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్, రివర్స్ కెమెరా తదితర ఫీచర్లున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement