మైక్రోమ్యాక్స్ యూనిట్ ప్రారంభం | Micromax unit start in maheswaram | Sakshi
Sakshi News home page

మైక్రోమ్యాక్స్ యూనిట్ ప్రారంభం

Published Fri, Apr 15 2016 12:27 AM | Last Updated on Wed, Aug 15 2018 7:56 PM

మైక్రోమ్యాక్స్ యూనిట్  ప్రారంభం - Sakshi

మైక్రోమ్యాక్స్ యూనిట్ ప్రారంభం

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల, శ్రీనగర్ ఫ్యాబ్‌సిటీలో గురువారం మైక్రోమ్యాక్స్ యూనిట్ ్ర్రప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన  కార్యక్రమంలో మైక్రోమ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరిస్తున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, రవాణశాఖ మంత్రి మహేందర్ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement