మైక్రోసాఫ్ట్ చేతికి ఏఐ స్టార్టప్ ‘జెనీ’ | Microsoft buys Genee; smart scheduling app’s expertise to be utilized in Ms Office 365 suite of products | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్ చేతికి ఏఐ స్టార్టప్ ‘జెనీ’

Published Wed, Aug 24 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

మైక్రోసాఫ్ట్ చేతికి ఏఐ స్టార్టప్ ‘జెనీ’

మైక్రోసాఫ్ట్ చేతికి ఏఐ స్టార్టప్ ‘జెనీ’

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తాజాగా స్మార్ట్ షెడ్యూలింగ్ యాప్ ‘జెనీ’ని కొనుగోలు చేసింది.

హోస్టన్: సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తాజాగా స్మార్ట్ షెడ్యూలింగ్ యాప్ ‘జెనీ’ని కొనుగోలు చేసింది. గూగుల్, యాపిల్ వంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడం సహా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగాన్ని మరింత పటిష్టంగా తయారు చేసుకోవాలనే లక్ష్యంలో భాగంగానే కంపెనీ ఈ కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. లావాదేవీకి సంబంధించిన ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు బయటకు వెల్లడికాలేదు. జెనీ ప్రస్థానం 2014లో ప్రారంభమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement