నవకార్ ప్రైస్‌బాండ్ రూ.147-155 | Navkar Corporation sets price band for Rs 600 crore IPO | Sakshi
Sakshi News home page

నవకార్ ప్రైస్‌బాండ్ రూ.147-155

Published Tue, Aug 18 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

నవకార్ ప్రైస్‌బాండ్ రూ.147-155

నవకార్ ప్రైస్‌బాండ్ రూ.147-155

ఈ నెల 24 నుంచి 26 మధ్య ఐపీఓ
న్యూఢిల్లీ:
లాజిస్టిక్స్ సంస్థ నవ్‌కార్ కార్పొరేషన్ తన ఐపీఓకు ప్రైస్‌బాండ్‌ను నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ప్రారంభమై 26న ముగిసే ఈ ఐపీఓకు రూ.147-155 ధరల శ్రేణిని ప్రైస్‌బాండ్‌గా నిర్ణయించామని సోమవారం తెలిపింది. మహారాష్ట్రకు చెందిన ఈ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా తాజాగా షేర్లు జారీ చేసి రూ.510 కోట్లు, ప్రస్తుతమున్న షేర్లను రూ.90 కోట్లకు విక్రయించడం ద్వారా మొత్తం రూ.600 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. కనీసం 95 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 95 గుణిజాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండిగో, కేఫ్ కాఫీ డే, మ్యాట్రిక్స్ వంటి సంస్థలు త్వరలో ఐపీఓకు రానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement