న్యూయార్క్: గ్యాడ్జెట్ ప్రియుల కోసం యాపిల్ ‘ఐప్యాడ్ ప్రో’ను మంగళవారం ఆవిష్కరిం చింది. తాజాగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐఫోన్ 10ఎస్ ఫీచర్లతో ఈ ఐప్యాడ్ రూపొందింది. 2 వేరియంట్లలో ఇది లభిస్తుంది. 11 అంగుళాల స్క్రీన్ కలిగిన ఐప్యాడ్ ధర 799 అమెరికా డాలర్లు. కాగా, 12.9 అంగుళాల ఐప్యాడ్ ధర 999 అమెరికా డాలర్లుగా కంపెనీ ప్రకటించింది. ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్‌ప్లే, వేగవంతమైన ప్రాసెసర్లు, మరింత మెరుగైన బ్యాక్ కెమెరా, పేమెంట్లు నిర్వహించడం, డివైజ్ అన్‌లాక్ చేయడం కోసం ఫేస్ ఐడీ వంటి అధునాత ఫీచర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment