దీన్దయాళ్ ఇండస్ట్రీస్కు అవార్డ్ | outstanding achievment award to Dindayal Industries | Sakshi
Sakshi News home page

దీన్దయాళ్ ఇండస్ట్రీస్కు అవార్డ్

Published Fri, Apr 29 2016 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

దీన్దయాళ్ ఇండస్ట్రీస్కు అవార్డ్

దీన్దయాళ్ ఇండస్ట్రీస్కు అవార్డ్

కఠినమైన ల్యాబ్  టెస్ట్‌లను తట్టుకునేలా నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్యాకేజింగ్‌లకుగాను దీన్‌దయాళ్ ఇండస్ట్రీస్‌కు ఈ ఏడాది అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్ అవార్డ్ లభించింది. ఫెడరేషన్ ఆఫ్ మధ్య ప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ - ఆయుర్వేదం కేటగిరిలో ఈ అవార్డ్‌ను ఇచ్చింది. ఈ అవార్డ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ కంపెనీ ఎండీ, ఆనంద్ మోహన్ ఛప్పర్‌వాల్‌కు అందజేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement