పాన్‌, ఆధార్‌ లింక్‌ : మరోసారి ఊరట | PAN Aadhaar Linking Deadline Extended To December | Sakshi
Sakshi News home page

పాన్‌, ఆధార్‌ లింక్‌ : మరోసారి ఊరట

Published Sat, Sep 28 2019 7:26 PM | Last Updated on Sat, Sep 28 2019 7:32 PM

PAN Aadhaar Linking Deadline Extended To December - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు డెడ్‌లైన్‌ను ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. గతంలో సెప్టెంబర్‌ 30లోగా ఈ ప్రక్రియను ముగించాలని నిర్ధేశించగా తాజాగా ఆ గడువును డిసెంబర్‌ 31 వరకూ పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాగా పాన్‌ కార్డును ఇంకా ఆధార్‌తో లింక్‌ చేసుకోని వారికి ప్రభుత్వ నిర్ణయం ఊరట ఇస్తోంది. నిర్ధేశిత డెడ్‌లైన్‌లోగా పాన్‌తో ఆధార్‌ లింక్‌ కాకుంటే పాన్‌ కార్డు పనిచేయదు. ఈ క్రమంలో పాన్‌ను తప్పనిసరిగా పేర్కొనాల్సిన ఆర్థిక లావాదేవీలను కొనసాగించడంలో తమ పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేయని వ్యక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement