మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు | petrol, diesel prices cut by 2 rupees per litre | Sakshi
Sakshi News home page

మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Published Mon, Dec 15 2014 7:43 PM | Last Updated on Sat, Jul 6 2019 3:22 PM

మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - Sakshi

మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: వాహన దారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రెండు రూపాయల చొప్పున తగ్గించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి.

అంతర్జాతీయంగా చమురు రేట్లలో తగ్గుదల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నవంబర్ చివర్లో కూడా ధరలు తగ్గాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్, డీజిల్‌ ధరల్ని పలుమార్లు తగ్గించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement