'బై వన్‌ గెట్ వన్‌ ఫ్రీ: భారీ ఆఫర్లు | Prime Sale: Buy one TV & get one free as Amazon sale starts at 6 PM | Sakshi
Sakshi News home page

'బై వన్‌ గెట్ వన్‌ ఫ్రీ: భారీ ఆఫర్లు

Published Mon, Jul 10 2017 8:13 PM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

'బై వన్‌ గెట్ వన్‌ ఫ్రీ: భారీ ఆఫర్లు

'బై వన్‌ గెట్ వన్‌ ఫ్రీ: భారీ ఆఫర్లు

ముంబై: ఆన్‌లైన్‌ రీటైలర్‌  అమెజాన్‌రో ప్రైమ్‌  డే సేల్‌కు  తెరతీసింది. భారత్‌ మార్కెట్లో  ప్రైమ్‌ డే  సేల్‌ను మొట్టమొదటిసారి ప్రారంభించిన అమెజాన్‌ ఇండియా భారీ ఆఫర్లను అందిస్తోంది. గ్లోబల్‌గా ప్రైమ్‌ డే సేల్‌  సోమవారం సాయంత్రం 6 గంటలనుంచి ప్రారంభించింది. తద్వారా స్మార్ట్‌ఫోన్లు సహార ఎలక్ట్రానిక్స్‌పై భారీ ఆఫర్లను అందిస్తోంది.    

ముఖ్యంగా టీవీ కొనుగోలు చేసిన  ప్రైమ్‌ ఖాతాదారులకు మరో టీవీని ఉచితంగా అందిస్తోంది.  'ప్రైమ్'  సేల్‌ లో 20 టాప్ బ్రాండ్లతోపాటు అన్ని ఉత్పత్తులపై  డిస్కౌంట్లను అందించనున్నామని  అ మెజాన్‌ ప్రైమ్‌ హెడ్‌ అక్షయ్‌ సాహీ చెప్పారు.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బ్రాండ్ 'బీయింగ్ హ్యూమన్' ఈ- సైకిల్స్  ప్రత్యేకంగా లాంచ్‌ చేయనుంది.  అలాగే  టి.సి.ఎల్ టెలివిజన్ సెట్లలో మరో 'బై వన్‌ గెట్ వన్‌ ఫ్రీ '  ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రైమ్‌  వినియోగదారులు 4కే ప్యూర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ (55 అంగుళాలు) పై టీసీఎల్‌హెచ్‌డీ రెడీ టీవీ (32 అంగుళాలు)ఉచింతగా అందిస్తోంది.  భారత్‌ తోపాటు మరో 12 దేశాల్లో ప్రైమ్‌ డే సేల్‌ను నిర్వహిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement