క్వికర్ చేతికి ‘స్టెప్నీ’ | Quikr acquires Bengaluru-based start-up Stepni | Sakshi
Sakshi News home page

క్వికర్ చేతికి ‘స్టెప్నీ’

Published Thu, Sep 8 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

క్వికర్ చేతికి ‘స్టెప్నీ’

క్వికర్ చేతికి ‘స్టెప్నీ’

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ప్రకటనల పోర్టల్ క్వికర్, స్టెప్నీని బయటకు వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. కారు యజమానులను, సమీపంలోని కారు సర్వీసు కేంద్రాలతో అనుసంధానానికి వీలు కల్పించేదే స్టెప్నీనీ. ఈ కొనుగోలుతో క్వికర్‌కార్స్ ద్వారా మరింత మందిని చేరువ కావచ్చని భావిస్తున్నట్టు క్వికర్ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement