మన కరెన్సీ నోటుకు మన కాగితమే! | RBI admits printing defective Rs 1000 currency notes | Sakshi

మన కరెన్సీ నోటుకు మన కాగితమే!

Published Wed, Mar 23 2016 2:20 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM

మన కరెన్సీ నోటుకు అవసరమైన కాగితాన్ని ఇకపై మనమే తయారు చేసుకోనున్నాం.

సాక్షి,బెంగళూరు: మన కరెన్సీ నోటుకు అవసరమైన కాగితాన్ని ఇకపై మనమే తయారు చేసుకోనున్నాం. దీని వల్ల ప్రతి ఏడాది వేలాది కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగలనుంది. ఈమేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణా ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్‌ఎంఎల్) మైసూరులోని మేటగళ్లి ప్రాంతంలో 35 ఎకరాల విస్తీర్ణంలో కరెన్సీ ప్రింటింగ్‌కు ఉపయోగించే కాగిత తయారీ పరిశ్రమను మంగళవారం ప్రారంభించింది. ఏడాదికి 12వేల మెట్రిక్ టన్నుల కాగితం ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పరిశ్రమ వల్ల ప్రతి ఏడాది రూ.1,280 కోట్ల విదేశీ మారకద్రవ్యం మిగులుతుందని బీఆర్‌బీఎన్‌ఎంఎల్ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ జగన్మోహన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement